ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీని పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కిడారి శ్రావణ్‌కుమార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 12:42 PM

ఏపీని పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రావణ్‌కుమార్‌ ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa