శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో రెట్టింపు మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మిషన్ 150లో మొట్టమొదట స్థానంలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అందిస్తానని ఎమ్మెల్యే అశోక్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్లలో టీడీపీ చేసిన అభిరుద్ది సంక్షేమమే.. టీడీపీకి ప్రతిష్టాత్మక విజయాన్ని అందిస్తాయన్న అశోక్ కుమార్ నాగెలుపు సీఎంకు కానుకగా ఇస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa