రైతు భరోసా కేంద్రాల్లోని బ్యాంకింగ్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈపూరు మండల వ్యవసాయ విస్తరణ అధికారి బి. అప్పారావు తెలిపారు. బొమ్మరాజుపల్లి గ్రామంలో ఆర్బీకేలో వారికి బ్యాంక్ సేవపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మిత్ర కె. అంకారావు , గ్రామ వ్యవసాయ సహాయకులు ఎస్కే యు. సల్మా , రైతులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa