హీరో షాహిద్ కపూర్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై కియారా అద్వానీకి కాంప్లిమెంట్ ఇచ్చారు. రాబోయే చిత్రం గోవింద నామ్ మేరా నుండి కియారా తన పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది . ఈ చిత్రంలో, ఆమె పసుపు రంగు చీరతో పాటు మ్యాచింగ్ బ్లౌజ్‌ను కట్టుకుంది. ఇక షాహిద్ కపూర్ స్పందిస్తూ, “పసుపు చీర లో కియారా అద్వానీ కిల్లర్ కాంబినేషన్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు . ఈ సినిమా జూన్ 10, 2022 న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa