స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో నటిస్తున్న సినిమా 'ఛత్రివాలి' . తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకి తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రాలో కనిపించనుంది.ఈ సినిమా కోసం తాను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అంటూ చెపింది రకుల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa