దక్షిణాది సూపర్‌స్టార్ మరియు మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ సోమవారం కరోనా వచ్చింది. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.తన కొత్త ఖాదీ శ్రేణి దుస్తులను లాంచ్ చేయడానికి వెళ్లిన చికాగో నుంచి తిరిగి వస్తుండగా తనకు తేలికపాటి దగ్గు వచ్చిందని కమల్ హాసన్ చెప్పాడు.ప్రస్తుతం అయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ మూవీ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa