అల్లు అర్జున్ మరియు రష్మిక నటించిన 'పుష్ప' త్వరలో ఈ సినిమా భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. సమంతా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట లో కనిపించనున్నారు.ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు .సమంతా నవంబర్ 28న 'పుష్ప' సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాకి సంగీత దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. అయితే దేవి ఒక మాస్ పాటను కంపోజ్ చేయనున్నారు. 'పుష్ప: ది రైజ్' సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa