గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌కి ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 852 కంటే ఎక్కువ లైక్స్ రావడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ 31న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa