ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రాధేశ్యామ్" నుంచి ఆషికి సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 02:07 PM

దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నందున ఒక్కో అప్డేట్ ని మేకర్స్ నెమ్మదిగా ప్లాన్ చేస్తున్నారు.  రాధేశ్యామ్ సినిమా నుంచి ఆషికి ఆ గయి పాట విడుదలైంది. ప్రస్తుతం హిందీ వర్షన్ ను విడుదల చేశారు. త్వరలోనే తెలుగుతో పాటు మరికొన్ని వర్షన్ లను విడుదల చేయనున్నారు. పూజ హెగ్డే హీరోయిన్. ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa