నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా "లక్ష". తాజాగా విడుదలైన ట్రైలర్‌తోనూ సినిమా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 'సాయ సాయా' పాట చాలా బాగుంది. కృష్ణ కాంత్ రాసిన ఈ పాట మంచి సాహిత్యంతో వినడానికి అలాగే కొన్ని విజువల్స్ లో లిరికల్ గా చూడడానికి కూడా బాగుంది. ఇందులో నాగశౌర్య మరియు కేతిక మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంది. సంగీత దర్శకుడు కాలభైరవ ట్యూన్ కొన్ని కొత్త బీట్స్‌తో ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa