ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది .ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa