నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయినిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ నటించాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై భారీ హిట్ గా నిలించింది. చిత్రయూనిట్ అఖండ విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa