ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా 'పుష్ప' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa