ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునీత్‌ను తలుచుకుని ఎన్టీఆర్ భావోద్వేగం

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 10, 2021, 04:28 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్‌కి తెలుగు హీరోలతో మంచి అనుబంధం ఉంది. మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీకి, మహేష్ ఫ్యామిలీకి పునీత్ రాజ్‌కుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. RRR కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్నేహితుడు పునీత్ తలచుకుని  భావోద్వేగానికి గురయ్యాడు. పునీత్ లేకపోవడం ఇండస్ట్రీని కంటతడి పెట్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa