రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన 'అనుభవించు రాజా' డిసెంబర్ 17 నుండి ఆహాలో ప్రసారం కానుంది. కాశీష్ ఖాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అజయ్, పోసాని కృష్ణ మురళి, సుదర్శన్ తదితరులు నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa