మెగా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. వరుణ్ తేజ్ రాబోయే సినిమా గని వాయిదా పడింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు తొలుత ప్రకటించిన చిత్రబృందం.. అయితే తాజాగా సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీంతో మెగా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa