దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కీలక పాత్రధారులుగా తెరకెక్కిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్”. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా మంచి మాస్ అప్ డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరో క్రేజీ ట్రీట్ రాబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రానా దగ్గుబాటి పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 14న వెల్లడిస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి ఇది టీజర్ అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa