శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్, కశీష్ ఖాన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “అనుభవించు రాజా”.నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఆహా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ బంగార్రాజు నగరంలో సిన్సియర్ గా తిరిగే సెక్యూరిటీ గార్డ్ గా రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడు. డిసెంబర్ 17 నుంచి ఆహాలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాని థియేటర్లలో చూడని వారు కూడా త్వరలో ఆహాలో చూసేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa