ప్రిన్స్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది అమెరికన్ డ్రీమ్'. ఈ సినిమా సంబంధించి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకి డా.విఘ్నేష్ కౌశిక్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నేహాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, శుభలేఖ సుధాకర్, శ్రీ మీరాజ్‌కర్, ఫణి రాంపల్లి, అనిల్ శంకరమంచి, శ్రీ రామ్ రెడ్డి ఆసిరెడ్డి, మురళీధర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ప్రదీప్ రెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa