ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 10:06 PM

నాచురల్ స్టార్  నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ  సినిమాలో నాని సరసన సాయి పల్లవి , కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.తాజాగా  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ  సినిమా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa