పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి చంద్ర సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే,మాటలను అందించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్‌లో చేరింది.ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa