తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈరోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇది ఓమిక్రాన్ వేరియంట్ కాదా అని నిర్ధారించడానికి పరీక్ష నివేదికలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విక్రమ్ కోరారు. హీరో విక్రమ్ రీసెంట్ గా తన అప్ కమింగ్ ఫిల్మ్ కోబ్రా షూటింగ్ లో పాల్గొన్నాడు. అప్పుడు యాక్షన్ హీరో అర్జున్‌కి కరోనా సోకిందని తెలుసుకుంటాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa