ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ, 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 05:09 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరియు మైక్ టైసన్ నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'లైగర్' ఈ మూవీ కి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 'లైగర్'  ఆగస్ట్ 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.అని చిత్ర బెఉండం ప్రకటించింది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. అతను ఒక పోస్టర్‌ను షేర్ చేసాడు. అందులో ఈ విధంగా కరణ్ జోహార్ రాసారు "లిగర్ సాలా క్రాస్‌బ్రీడ్. ఈ పాన్ ఇండియన్ సినిమా యాక్షన్ తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉంది. 25 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలవుతోంది.అని రాసారు కరణ్ జోహార్.
కరణ్ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చారు: "ది యాక్షన్, ది థ్రిల్ & ది మ్యాడ్‌నెస్ - ఇది మొత్తం నాకౌట్ అవుతుంది! 'లైగర్' రిలీజ్ తో అని రాసారు. 'దిస్ న్యూ ఇయర్ ఆగ్ లాగా దెంగే' అని జోడించారు.  
ప్రముఖ చిత్రనిర్మాత పూరీ జగన్నాధ్ హెల్మ్ చేసిన 'లైగర్' విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు, దీనిని పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. 'లైగర్' తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంతో సహా పలు భాషల్లో 25 ఆగస్టు 2022న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa