శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా 'పెళ్లి సందడి'. ఈ చిత్రం OTT విడుదలకు సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శ్రీల హీరోయిన్ గా పరిచయమైంది. పెళ్లి నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు అతిథి పాత్రలో నటించారు.ఈ సినిమాకి గౌరీ రోనన్ దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa