నాని హీరోగా సంకృత్యన్ దర్శకత్వంలో రాహుల్ నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa