ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 17, 2021, 04:02 PM

జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్నచిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ మూవీ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక జరగనున్న సంగతి తెలిసిందే.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa