సమంత రూత్ ప్రభు తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. సమంత ఈ ఫొటోలో కుక్కలతో సేదతీరుతోంది.. తన పెంపుడు కుక్కలు హాస్, సాషాతో కలిసి క్రిస్మస్ సందర్భంగా తన విలువైన సమయాన్ని వెచ్చిస్తోంది.. ఈసారి తనకు హాస్, సాషానే కంపానియన్ అని ఈ ఫొటో చెబుతోంది.. హైదరాబాద్ లోని తన ఇంట్లో పెంపుడు కుక్కలతో సామ్ ఇలా కన్పించింది.. డిసెంబర్ 19న తన లైఫ్ ఎలా ఉందో ఇన్స్టాలో ఇలా వెల్లడించింది. . ఒక వీడియోను కూడ సామ్ షేర్ చేసింది.. అందులో ఆమె లాస్ట్ క్రిస్మస్ నేను మీకు నా హృదయ గీతాన్ని అందించాను. అని ఆవేదన వ్యక్తంచేసింది.. అంతేకాదు ఈ నెల 19న సమంత తన పెంపుడు కుక్కలతో క్రిస్మస్ పాటలు వింటున్న ఫొటోలు, వీడియోను షేర్ చేసింది. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa