ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధే శ్యామ్” సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మేకర్స్ ఇప్పుడు ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నుండి సాలిడ్ అప్‌డేట్‌ను ఫిక్స్ చేసారు. అదే సినిమా ట్రైలర్. డిసెంబర్ 23న జరిగే తొలి జాతీయ స్థాయి ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌ని ఎంతసేపు కట్ చేశారనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దీని ప్రకారం, ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 3 సెకన్లు. మరి దర్శకుడు రాధాకృష్ణ ఎలాంటి విజువల్స్ చూపిస్తాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa