నాని హీరోగా రాహుల్ హీరోగా సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరై. ఈ చిత్రంలో లేడీ పాత్రలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తార లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియోలో షూటింగ్ సన్నివేశాలు, హీరో నాని, హీరోయిన్ కృతిశెట్టిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa