cinema | Suryaa Desk | Published :
Sun, Dec 26, 2021, 03:39 PM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్ర పన్వేల్ లోని ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే సల్మాన్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటు వేసిందని చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa