ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న అఖిల్ న్యూ లుక్...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 11:14 AM

అక్కినేని అఖిల్ తన కొత్త సినిమా 'ఏజెంట్' కోసం తన లుక్ మార్చేశాడు. భారీగా కండలు తిరిగిన శరీరాకృతితో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్ ఇటీవల తన ఏజెంట్ సినిమాలో తన లుక్ రివీల్ చేసి తన బాడీని చూపించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అఖిల్ ఫ్యాన్స్ ఈ పిక్ ని షేర్, లైక్స్ తో వైరల్ చేస్తున్నారు... 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa