'భామ కలాపం' అనే మూవీలో ప్రియమణి టైటిల్ రోల్ చేస్తుంది.ఈ సినిమాకి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఆహాలో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల వస్తువులను పట్టుకుని ఆకట్టుకుంది. ఈ సినిమా పోస్టర్ చాలా అసక్తికరంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa