అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య ఈ సందర్భంగా టికెట్ రేట్ల విషయంపై మాట్లాడుతూ నేను యాక్టర్‌ని అండీ నాకేమీ ఇబ్బంది లేదు. అయితే నా నిర్మాతలు బాగున్నారా లేదా అని అడుగుతాను. వారు ఇబ్బంది పెట్టకుంటే నేనేమైనా చేయగలను నేను తరచూ మాట్లాడుతుంటాను. ఈ సమస్య గురించి నాన్న గతేడాది ఏప్రిల్ 9న జీవో వచ్చింది,ఆగస్ట్‌లో మా సినిమా షూటింగ్ మొదలైంది.మాకు ఇబ్బంది లేదు అవి పెరిగితే మాకు బోనస్ అని నాగచైతన్య అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa