ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ ‘విరుమాన్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 13, 2022, 11:39 PM

కార్తీ నటిస్తున్న తాజా చిత్రం 'విరుమాన్'.ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం ప్రకటించింది.ఈ చిత్రాన్ని కార్తీ సోదరుడు, హీరో సూర్య సమర్పిస్తున్నారు. 'విరుమాన్' సినిమా నుండి కార్తీ ఫస్ట్ లుక్ జనవరి 14 ఉదయం 10 గంటలకు విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa