ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి రెచ్చిపోయిన అమలా పాల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 14, 2022, 10:01 AM

ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించగలదు. అలాగని ఆమె శృంగార తార కాదు.. సౌత్ హీరోయిన్. మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్. పెళ్లికి ముందు చాలా పద్ధతిగా కనిపించింది అమల. అస్సలు ఓపెన్ కాలేదు. పెళ్లి... విడాకులు తర్వాత మాత్రం గ్లామర్ డోస్ పెంచేసింది. ఆమె అందాల ఆరబోత కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. బయట కూడా అదే పని చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్


వైరల్ అవుతున్నాయి. వెరైటీ డ్రెస్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టింది. గత ఏడాది అమల 'పిట్టకథలు', 'కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa