వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’లోని తమన్నా ఐటెం సాంగ్ విడుదలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అల్లు బాబీ - సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' పాటకు మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్పులేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa