అక్కినేని నాగార్జున మరియు తన కొడుకు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యలు హీరోలుగా కృతి శెట్టి మరియు రమ్య కృష్ణ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “బంగార్రాజు”. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు అన్ని ఏరియాల వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. మరి ఎక్కడెక్కడ బంగార్రాజు ఎంత వసూలు చేసాడంటే.. నైజాం – 1.73 కోట్లు, సీడెడ్ – 1.5 కోట్లు, ఉత్తరాంధ్రా – 1.2 కోట్లు, తూర్పు గోదావరి – 0.91 కోట్లు, వెస్ట్ గోదావరి – 0.93 కోట్లు, కృష్ణ – 50 లక్షలు,గుంటూరు – 1.24 కోట్లు, నెల్లూరు – 35 లక్షలు గా ఉన్నాయి. మొత్తం – 8.36 కోట్లు షేర్ ని ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అందుకుంది. ఇది మాత్రం గట్టి నెంబర్ అని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa