ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షయ్ కుమార్ సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 16, 2022, 11:28 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అక్షయ్ కుమార్, కృతి సనన్ 'బచ్‌పైన్ పాండే' అనే సినిమా లో నటిస్తున్నారు.ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ క్రమంలో సినిమా సెట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.మంటలు చెలరేగిన సమయంలో అక్షయ్, కృతి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.దింతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa