ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీక్వెల్ తో వచ్చే సినిమాలివే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 11:44 AM

ఈ ఏడాది కొన్ని ఆసక్తికరమైన సీక్వెల్ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ కావడం ఈ సినిమాల ప్రత్యేకత. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ ఏడాది థియేటర్లకు ఇది సీక్వెల్.


1. F-3
2. .'కేజీయఫ్‌2''
3. హిట్ -2
4. కార్తికేయ2
5. ఢీ డబుల్ డోస్
6. 'పుష్ప': ది రూల్'
7. గూఢచారి 2






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa