'బంగార్రాజు' సినిమాతో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు కళ్యాణ్ కష్ణ.తాజాగా కళ్యాణ్ కష్ణ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత.దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ తెలుగులో ఈ బ్యానర్‌లో రూపొందిన ఎన్నో సినిమాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.ఈ సినిమాకి సంబందించిన వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa