పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'సాలార్'.ఈ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కోసం రూ.20 కోట్లతో భారీ ఫైట్ సీన్ చిత్రీకరించినట్లు ప్రచారం జరిగింది. ఇదే ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa