cinema | Suryaa Desk | Published :
Mon, Jan 17, 2022, 11:33 PM
తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన సినిమా 'సామాన్యుడు'. ఈ సినిమాలో డింపుల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 26వ తేదీన రిలీజ్ కాబోతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa