కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మందికి సహాయం చేసి మానవత్వాన్ని చుట్టుకున్న రియల్ హీరో సోనూసూద్. తాజాగా సోనూసూద్ ట్విట్టర్‌లో కొత్త రికార్డు సాధించారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో సోనూసూద్ 11 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను సాధించాడు. భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సెలబ్రిటీలలో ఆయన సోనూసూద్ ఒకరు. సోనూసూద్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa