వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా ఎఫ్ 2. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్సె రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa