సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘మళ్లీ మొదలైంది’.ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో రానుంది.ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ 5' ఈ సినిమా రైట్స్‌ను తీసుకుంది.త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాని ఈడి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa