ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో మహేష్ సందడి...ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 21, 2022, 08:52 PM

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్టే గా చేస్తున్నారు.ఈ షో కి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. మహేష్ బాబు స్పెషల్ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ ఓపెనింగ్ సీజన్ ముగియనుంది.తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.దీపావళి కానుకగా నవంబర్ 4 నుంచి ఆహా యాప్‌లో ఈ షో ప్రసారమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa