యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా 'ఆర్ఎక్స్ 100'.ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ చేసారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి, తారా సుతారియా జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది.తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.జనవరి 28 నుండి హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa