బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఫుల్ మూడులో కనిపిస్తుంది. నాన్ స్టాప్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. బికినీ భంగిమలు, ట్రెండీ డ్రెస్ లతో హీటెక్కిస్తుంది. మొన్ననే పూల కలర్ బికినీలో రెచ్చిపోయింది. తాజాగా మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంది. పైన జాకెట్ వేసుకున్నట్టు లేదు. చుట్టుకున్నట్లు ఉంది. సన్నజాజి తీగలా అందాల విందు ఇచ్చింది లేడీ రౌడీ.టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవర కొండతో అనన్య రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా 'టైగర్' తెరకెక్కుతోంది. ఆగస్టులో లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే.. అనన్య నటిస్తున్న మరో సినిమా 'గె హైయాన్' (Gehraiyaan) ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శకున్ బట్రా దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే,
సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో అనన్య దీపికా పదుకొనెతో పోటీ పడితూ.. రొమాన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa