నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొత్త భాగం పూర్తి చేసుకుంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలు పెట్టారు.తాజాగా 'బంగార్రాజు' సినిమాతో మంచి హిట్ కొట్టాడు నాగ చైతన్య.ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa