మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ 18'. ఈ సినిమాకి శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న విడుదల చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa